పంక్తి 34:
* సినిమా పాటల గురించి తప్పకుండా వ్యాసాలు రచించవచ్చును. తక్కువ సమాచారం ఉంటే దానికి సంబంధించిన సినిమాలో చేర్చండి. ఎక్కువ సమాచారం ఉంటే ప్రత్యేకమైన పేజీను సృష్టించవచ్చును.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 07:53, 29 జనవరి 2011 (UTC)
* [[ఇది మంచి సమయము రారా (పాట)]] వ్యాసం బాగుంది. [[సీనియర్ సముద్రాల]] రచించిన మరికొన్ని మంచి పాటల గురించిన ముఖ్యమైన వివరాలను ఆ సంబంధిత సినిమాలలో గాని లేదా ప్రత్యేకమైన పేజీలలో చేర్చండి. [[గాలిమేడలు]] వ్యాసం పూర్తిచేయండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 10:58, 29 జనవరి 2011 (UTC)
** మంచి పాటలు తీసుకొంటున్నారు. సినిమాలో ఆ పాట యొక్క నేపథ్యం అనగా ఉదాహరణకు [[నమో భూతనాధ (పాట)]] భక్తి గీతాన్ని హరిశ్చంద్రుడు, భార్యతో కలిసి ఏ సందర్భంలో పాడతారు. [[తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట)]] గురించి కూడా ఈ వివరాలు అవసరం. ఆ కాలంలో ఎక్కువ పాటల్ని సిట్యుయేషన్ కు అనుగుణంగా రచించి చిత్రీకరించేవారు. కాబట్టి పాటలోని సందర్భాన్ని బట్టి వివరిస్తే అదొక వ్యాసంగా పరిగణలోనికి వస్తుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 12:50, 29 జనవరి 2011 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mukteshvari" నుండి వెలికితీశారు