తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==తెలుగులో ఉన్నతవిద్య==
ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల [[నిఘంటువు]]లను వెలువరించింది.
 
==అధికార భాషా సేవ==
అధికారభాషా అమలుకు అవసరమయిన పదకోశాలను తయారుచేసింది.
Line 70 ⟶ 69:
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. <br />
* తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు,2004
;'''పారిభాషిక పదావళి'''
వివిధ విషయాలలో పారిభాషిక పదావళిని ప్రచురించింది. వీటితో ఉవ్నత విద్యాస్థాయిలో తెలుగు పదాలు ఉపయోగించి పుస్తకాలు, వ్యాసాలు తయారుచయడం వీలై భాషాభివృద్ధి జరిగింది.
;'''విద్యార్ధి పురస్కారాలు'''
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్ధులకు పురస్కారాలు అందచేస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు