తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==తెలుగులో ఉన్నతవిద్య==
ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల [[నిఘంటువు]]లను వెలువరించింది.
 
;'''నవతరం నిఘంటువులు'''
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. <br />
* తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు,2004
==అధికార భాషా సేవ==
అధికారభాషా అమలుకు అవసరమయిన పదకోశాలను తయారుచేసింది.
Line 66 ⟶ 70:
;'''తెలుగు పత్రిక'''
1973 నుండి "తెలుగు" అనే పేరుతో త్రైమాసిక పత్రికను నడుపుతున్నది. దీనిలో సామాజిక, శాస్త్ర, భాష, సాహిత్యాలపై వ్యాసాలు వుంటాయి. <br />
;'''నవతరం నిఘంటువులు'''
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. <br />
* తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు,2004
;'''విద్యార్ధి పురస్కారాలు'''
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్ధులకు పురస్కారాలు అందచేస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు