తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==తెలుగులో ఉన్నతవిద్య==
ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల [[నిఘంటువు]]లను వెలువరించింది.
[[దస్త్రం:TeluguAcademyTeluguKannadaNighantuvu.jpg|right|thumb|100px| తెలుగు అకాడమి వారి తెలుగు కన్నడ నిఘంటువు]]
 
;'''నవతరం నిఘంటువులు'''
[[నవతరం నిఘంటువులు]] శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. <br />
* తెలుగు-కన్నడ [[నిఘంటువు]], డా: [[జి ఉమామహేశ్వరరావు]], శ్రేణి సంపాదకులు,2004
 
==అధికార భాషా సేవ==
అధికారభాషా అమలుకు అవసరమయిన పదకోశాలను తయారుచేసింది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు