తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Teluguacademy-bw.gif | right | thumb| 100px| తెలుగు అకాడమి చిహ్నం]]
[[File:YadagiriK.jpg |right | thumb| 100px| ఆచార్య కె యాదగిరి]]
ఉన్నత స్థాయిలో విద్యాభోదన వాహికగానూ, పాలనా భాషగా [[తెలుగు]]ను సుసంపన్నం చేసేందుకు గానూ [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ఆగస్టు]] 6, [[1968]] న '''తెలుగు అకాడమి''' <ref> [http://teluguacademy.net/ తెలుగు అకాడమీ] </ref> <ref>"తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13 </ref> ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహరావు]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత(2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.
=లక్ష్యాలు=
* [[ఉన్నత విద్య]]కు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే [[ఇంటర్]], [[డిగ్రీ]], [[పోస్టు గ్రాడ్యుయేషన్]] స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
పంక్తి 79:
==ఇతర తెలుగు అకాడమీలు==
*[[మద్రాసు తెలుగు అకాడమీ]], [[చెన్నై]].
*[[ఢిల్లీ తెలుగు అకాడమీ]], [[ఢిల్లీ]].<ref>[http://delhiteluguacademy.com/ ఢిల్లీ తెలుగు అకాడమీ అధికారిక వెబ్ సైటు.] </ref>
 
 
==లింకులు==
{{మూలాలజాబితా}}
 
*[http://delhiteluguacademy.com/ ఢిల్లీ తెలుగు అకాడమీ అధికారిక వెబ్ సైటు.]
* "తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13
[[వర్గం:తెలుగు ]]
[[వర్గం:తెలుగు సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు