తెలుగు అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Teluguacademy-bw.gif | right | thumb| 100px| తెలుగు అకాడమి చిహ్నం]]
[[File:YadagiriK.jpg |right | thumb| 100px| ఆచార్య కె యాదగిరి]]
ఉన్నత స్థాయిలో విద్యాభోదనవిద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా [[తెలుగు]]ను సుసంపన్నం చేసేందుకు గానూ [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ఆగస్టు]] 6, [[1968]] న '''తెలుగు అకాడమి''' <ref> [http://teluguacademy.net/ తెలుగు అకాడమీ] </ref> <ref>"తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ [[గోపరాజు నారాయణరావు]], ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13 </ref> ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహరావు]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత(2011) సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.
=లక్ష్యాలు=
* [[ఉన్నత విద్య]]కు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే [[ఇంటర్]], [[డిగ్రీ]], [[పోస్టు గ్రాడ్యుయేషన్]] స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
పంక్తి 23:
పరిశోధనా శాఖ ప్రధాన కార్యక్రమాలు:
* ఆధునిక తెలుగు బాషకు సమగ్రమైన వర్ణనాత్మక [[వ్యాకరణం]] రూపొందించడానికి గాను సామాజిక భాషా పరిశీలన జరపడం.
* ఉపయుక్త గ్రంధగ్రంథ సూచికలు రూపొందించడం.
* వివిద శాస్త్ర విషయాలలో పరిశోధనలను వివరించే సంహితాలను సంకలనం చేయడం.
* నేటి [[తెలుగు సాహిత్యం]]లో వాక్యగత వైవిధ్యాన్నివైవిద్యాన్ని అధ్యయనం చేయడం.
* [[గిరిజన పరిశోధనా సంస్థ]] సహకారంతో [[గోండి]], [[కోయ]] తెగల భాషాధ్యయనం చేసి, వాటికి [[తెలుగు లిపి]] వాచకాలు తయారు చేయడం.
 
పంక్తి 36:
==ప్రచురణల శాఖ==
ఈ శాఖ యొక్క కార్యక్రమాలు.
*ఇంటర్ మీడియట్, బి.ఏ., బి.కాం., బి.యస్.సి. విధ్యార్ధులవిద్యార్ధుల కోసం తెలుగులో మౌలిక [[పాఠ్య పుస్తకాలు]] రాయించి, ప్రచురించడం
*పోస్ట్ గ్రాడ్యుయేట్, [[వృత్తి విద్య]] స్థాయిలో పాఠ్య పుస్తకాలు, గ్రంధాలుగ్రంథాలు ప్రచురించడం.
*జనరంజక గ్రంధాలనుగ్రంథాలను, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంధాలనుగ్రంథాలను అనువదించి ప్రచురించడం
*శాఖ విషయాలలో మోనోగ్రాఫులు రాయించి ప్రచురించడం
*పునరభ్యాస గోష్ఠులను నిర్వహించడం, వైజ్ఞానికోపాన్యాసాలను నిర్వహించడం మొదలగునవి.
పంక్తి 62:
|[[బిఇడి]] || 12
|-
|జనరంజక గ్రంధాలుగ్రంథాలు, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంధాలుగ్రంథాలు, అనువాదాలు|| 202
|-
|'''మొత్తం'''|| '''540'''
పంక్తి 80:
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్ధులకు పురస్కారాలు అందచేస్తున్నది.
 
=సమస్యలు=
తెలుగు అకాడమీ పుస్తకాల కాపీహక్కుల ఉల్లంఘనకు గురై, దీని ఆదాయానికి గండిపడుతున్నది. 2010 లో కొన్ని విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ పుస్తకాలను నకలుహక్కులు ఉల్లంఘించినట్లు వార్తలలో వచ్చింది.
=ఇతర తెలుగు అకాడమీలు=
*[[మద్రాసు తెలుగు అకాడమీ]], [[చెన్నై]].
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అకాడమి" నుండి వెలికితీశారు