రావణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: no:Ravana
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Ravana.jpg|thumb|200px|లంకాధీశుడు, రావణుని చిత్రణ]]
'''రావణుడు''' హిందూ ఇతిహాసమైన [[రామాయణము]]లో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు [[లంక]] కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళా రూపాలలో రావణుని పది తలలతో చిత్రిస్తారు. పది తలలు ఉండటం చేత ఈయనకు [[దశముఖుడు]] (పది ముఖములు కలవాడు), [[దశగ్రీవుడు]] (పది శీర్షములు కలవాడు), [[దశకంథరుడు]], [[దశకంఠుడు]] (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. <!--భారతదేశం నుండి తాము స్వతంత్రులమయ్యామన్న దానికి ప్రతీకగా, శ్రీలంకలో రావణుని ఇప్పటికీ గౌరవిస్తారు. -->రామాయణం ప్రకారం రావణుడు బ్రాహ్మణుడు.
 
== రావణ జన్మ వృత్తాంతం ==
 
"https://te.wikipedia.org/wiki/రావణుడు" నుండి వెలికితీశారు