మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==చేజారిన వేషం==
ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు [[కె.వి.రెడ్డి]] తొలి చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో 'తులసీదాసు' చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి బొంబాయి వెళ్ళడంతో భక్త పోతనలో అవకాశం చేజారింది. తులసీదాసు చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు [[కె.ఎస్.ప్రకాసరావుప్రకాశరావు]], దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.
 
==అయిదేళ్ళ విరామం==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు