మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==చివరి అవకాశాలు==
అదే ఏడాది విడుదలైన మరో చిత్రం [[ఆకాశరాజు (సినిమా)|ఆకాశరాజు]]లో కూడా కుమారి నాయికగా నటించారు. [[విశ్వనాథ సత్యనారాయణ]] రచన చేసిన ఈ జానపద చిత్రం కూడా విజయవంతం కాలేదు. ఒప్పందం ప్రకారం [[భక్త పోతన]] చిత్రంలో నటించలేదు కనుక 10 ఏళ్ళ అనంతరం వాహినీ సంస్థ నిర్మించిన [[మల్లీశ్వరి]] (1951) చిత్రంలో కుమారి ఒక పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె మహారాణిగా కనిపిస్తుంది, అదీ కొద్దిసేపే. ఆ తర్వాత [[పెంపుడు కొడుకు]] (1953 తెలుగు, తమిళం) చిత్రంలోనూ, [[కాళహస్తి మహాత్యం]] (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. ఆ తర్వాత వేషాలు కరువవడంతో చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.
 
==చివరి రోజులు==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు