వావిళ్ల రామస్వామి శాస్త్రులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వీరు చెన్నపురిలో శృంగేరి పీఠానికి ప్రతినిధిగా ఉన్నారు. వీరు అసంఖ్యాకమైన తెలుగు మరియు సంస్కృత గ్రంథాలు ముద్రించి ముద్రణ కళకు ఒక ప్రత్యేకతను సంపాదించారు.
 
వీరు 1854లో "[[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]]" అనే సంస్థను స్థాపించారు. ఇప్పుడు తెలుగుదేశంలో సర్వే సర్వత్ర వ్యాప్తిలో ఉన్న "[[గ్రేట్ ప్రైమర్]]" అనే టైపును 1860లో మొదట కనిపెట్టి అక్షరాలు పోత పోయించిన ధీశాలి. ఈ టైపులోనే మన ప్రాచీన గ్రంథాలు ముద్రించారు.
 
==మూలాలు==