ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
[[తిరుమల బ్రహ్మోత్సవాలు]] జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
:పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
:కాంచి యజాండభాండముల్
:వానను మీద బోవ నడు
:వ న్గొనెదన్నననగ్రనిశ్చల
:త్వానుచలత్వనిష్ఠలె స
:మస్తజగంబుల జాడ్యచేతనల్
:గా నుతి కెక్కు సైన్యపతి
:కాంచనవేత్రము నాశ్రయించెదన్.
 
:పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె కాంచి యజాండభాండముల్
హరి [[పాంచజన్యము]]ను పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.
:వానను మీద బోవ నడువ న్గొనెదన్నననగ్రనిశ్చల
:హరిపూరింప దదాస్య మారుత సుగం
:త్వానుచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతనల్
:ధాకృష్ణమై నాభిపం
:గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేత్రము నాశ్రయించెదన్.
:కరుహక్రోడమిళిందబృంద మెదు రె
:క్కందుష్క్రి యాపంక సం
:కరదైత్యాసు పరంపరం గముచు రే
:ఖం బొల్చురాకానిశా
:కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
:గళ్యాణసాకల్యమున్.
 
హరి [[పాంచజన్యము]]ను పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసనశుభాసంశన.
శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి [[నందక ఖడ్గం]] పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
:హరిపూరింప దదాస్య మారుత సుగంసుగంధాకృష్ణమై నాభి పం
:కరుహక్రోడమిళిందబృంద మెదు రెరెక్కం దుష్క్రి యాపంక సం
:కరదైత్యాసు పరంపరం గముచు రేరేఖం బొల్చురాకానిశా
:కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం గళ్యాణసాకల్యమున్.
 
శంఖుశంఖ చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువుశంఖమును గదలనుగదను వర్ణించినాడు. శ్రీవారి [[నందక ఖడ్గం]] పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
:ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
 
:భాస్వత్త్సరు స్తంభ సం
:ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సరు స్తంభ సం
:స్థితి దీండ్రించెడుజాళువా మొసలివామొసలివాదీప్తార్చిగా గజ్జలా
:దీప్తార్చిగా గజ్జలా
:న్వితధూమాసితరేఖ పైయలుపైయలుగుగా విజ్ఞానదీపాంకురా
:కృతి నందం బగు నందకం బఘలతాబఘ లతాశ్రేణి చ్ఛిదం జేయుతన్.
:గుగా విజ్ఞానదీపాంకురా
:కృతి నందం బగు నందకం బఘలతా
:శ్రేణిచ్ఛిదం జేయుతన్.
 
ఆముక్త మాల్యద ఒక అధ్బుత కావ్యచంద్రిక.
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు