ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==అంకితం==
రాయలు ఆముక్తమాల్యదను [[శ్రీకాకుళాంధ్రదేవుడుశ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు|శ్రీకాకుళాంధ్రదేవుని]] ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్త అయిన శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:
:అంభోధికన్యకాకుచ
:కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు