కొత్త సచ్చిదానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
బిరుదులు ఎన్నెన్నో...: తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్‌ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్‌ బి.సి.రాయ్‌ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది. తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి 1984లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందాయి.
 
 
==విద్యాభ్యాసం, వృత్తులు==
 
==పదవులు, పురస్కారములు==