స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: bn:স্বর্গ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''అయోమయ నివృత్తికి చూడండి [[స్వర్గం (సినిమా)]]''
{{విస్తరణ}}
 
'''స్వర్గం''' ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసాంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా స్వర్గం అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశంగా భావిస్తారు.
మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు [[నరకం]] కు వెళతారు.
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు