ఉండవల్లి అరుణ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
'''ఉండవల్లి అరుణ కుమార్''' (జ: [[ఆగష్టు 4]], [[1954]]), భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు [[రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం]] నుండి లోక్‌సభకు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. [[ఈనాడు]] సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్ మరియు దాని యజమాని [[రామోజీరావు]]ను విమర్శించి ఉండవల్లి 2008లో వార్తలకెక్కాడు.'ఉండవల్లి అరుణ కుమార్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు.రాజీవ్,సొనీయా లక ట్రాన్సిలెటర్ గా ఉన్నాడు.
'ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణ కులము కు ఛెన్దినవాడు.
 
రామోజీరావు నడుపుతున్న ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఇతడు కొందరు కాంగ్రేస్ యువ రాజకీయనాయకులతో కలిసి "ఈవారం" అనే రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు<ref>http://www.asiantribune.com/index.php?q=node/7211</ref>