స్వర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== స్వర్గంపై విమర్శలు ==
[[నాస్తికులు]] స్వర్గం యొక్క ఉనికిని ప్రశ్నిస్తారు. కొంతమంది నాస్తికులు స్వర్గం అనే భావన మంద మత్తుమందు (ఓపియేట్ ఆఫ్ ది మాసెస్) - మనుషులు జీవితంలోని యాతనను మరిచిపోవటానికి ఉపయోగించే సాధనం లేదా అధికారంలో ఉన్నవారు మరణం తర్వాత తాయిలంలా చూపించి ప్రజలను ఒక జీవనవిధానానికి బానిసలుగా మార్చటానికి ఉపయోగించే సాధనం అని భావిస్తారు.<ref>[http://www.netcharles.com/orwell/articles/col-afcp.htm Animal Farm Character Profiles] at Charles' George Orwell Links.</ref> అనార్కిస్ట్ [[ఎమ్మా గోల్డ్‌మన్]] స్వర్గంపై తన భావనను వ్యక్తపరుస్తూ ''"అచేతనంగానో, సచేతనంగానో, చాలామంది ఆస్తికులు దేవతలు, దెయ్యాలు, స్వర్గం మరియు నరకం, వరాలు మరియు శాపాలు ప్రజలను అదుపులో పెట్టడానికి, సంతృప్తంగా ఉంచడానికి మరియు సాధుస్వభావులుగా ఉంచడానికి ఉపయోగించే కొరడాగా చూస్తున్నారు."'' అని వ్రాసింది<ref>Goldman,ఎమ్మా Emma.గోల్డ్ మన్ [http://dwardmac.pitzer.edu/Anarchist_archives/goldman/philosophyatheism.html "The Philosophy of Atheism"]. ''Mother Earth'', February 1916.</ref>. సిక్కు మతస్తులు దైవ విశ్వాసులులైనప్పటికీ వారు స్వర్గ నరకాలని నమ్మరు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/స్వర్గం" నుండి వెలికితీశారు