తెలుగువీర లేవరా (పాట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
 
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||
 
 
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా ||| దారుణ |||
 
నీతిలేని శాసనాలు నేటినుంచి రద్దురా ||| నీతిలేని |||
 
నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ||| నింగి నీకు |||
 
==బయటి లింకులు==