తెలుగువీర లేవరా (పాట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==నేపధ్యం==
[[అల్లూరి సీతారామరాజు]] బ్రిటిష్ వారి దొరతనాన్ని ఎదిరిస్తూ చేస్తున్న పోరాటానికి మన్యం ప్రజలను "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా" అని పిలిచి, వారనుభవిస్తున్న కష్టాల్ని తెలియజేస్తాడు. వారినుండి పూజలందుకుంటాడు. అందుకు మన్యం ప్రజలంతా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలియజేస్తున్న సంఘటనను ఈ పాట ప్రతిబింబిస్తుంది. చివరగా వారంతా రాజుకు తోడుగా నిలుస్తామని బాస చేస్తారు.
 
==పాట==