వీరప్పన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:വീരപ്പൻ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వీరప్పన్|కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్]] భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు .చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్. కన్నడకంఠీరవుడు ఇంకా కొందరు నాయకులను కిడ్నాప్ చేశాడు.కొందరిని చంపాడు.భార్య ముత్తులక్ష్మిమైసూర్ జైల్లోఉంది.జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంది.ఎప్పుడో నా భర్త చేశాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తనను అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి శిక్షాకాలం కూడా పూర్తయి ఉండేదని చెప్పింది. తాను జైల్లోనే గడపడంతో ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఆందోళన కల్గిస్తోందని వాపోయింది వీరప్పన్ ఒక నరహన్తకుడు. మరియు అడవి దొ0గ ఇతని చావు కొస0 చాలా కాల0 గా చాలా మన్ది యెదురుచూచారు..<ref>http://www.eenadu.net/district/districtshow1.asp?dis=karnataka</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వీరప్పన్" నుండి వెలికితీశారు