ఘంటసాల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బొమ్మ:Ghantasala.jpg|thumbnail|ఘంటసాల]]
 
'''ఘంటసాల వెంకటేశ్వరరావు''' ([[1922]], [[డిసెంబర్ 4]] - [[1974]]) ప్రముఖ [[తెలుగు సినిమా]] సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు [[పట్రాయని సీతారామశాస్త్రి]] (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘ0టసాల గారు ఆలపి0చిన భగవద్గీత అత్య0త ప్రజాదరణ పొ0ది0ది.
 
==బాల్యం==