"చర్చి" కూర్పుల మధ్య తేడాలు

729 bytes added ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(బొమ్మ స్థానం మార్పు)
[[ఫైలు:Churchnyp.JPG|thumb|right|250px| నాయుడుపేట లోని చర్చి - ఆసియా లో రెండవ పెద్ద చర్చి]]
'''చర్చి''' (ఆంగ్లం : Church (building)) : క్రైస్తవుల ప్రార్థనా మందిరాన్ని చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులు ఇక్కడ చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని [[ఫాదర్]] లేదా పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు.
చర్చిలలో చాలా రకాలు ఉంటాయి.
అవి వాటి కట్టడపు విధానాన్ని బట్టి వివిధ దేశాలలో నిర్మిస్తారు.
చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.
చర్చి ఫాదర్ క్రైస్తవ పవిత్ర గ్రంధమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.
ప్రార్ధనలో చాలా రకాలు ఉంటాయి.
 
 
 
 
 
 
[[ఫైలు:Russia-Moscow-Cathedral of Christ the Saviour-8.jpg|right|thumb|[[మాస్కో]] [[రష్యా]] లోని కేథడ్రల్ ఆఫ్ క్రీస్ట్ ద సేవియర్ చర్చి.]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/581845" నుండి వెలికితీశారు