యూరో కార్డేటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* డింభక దశ సంక్లిష్టంగా ఉండి ప్రౌఢదశ సరళంగా ఉంటుంది.
* శరీరాన్ని కప్పుతూ సెల్యులోస్ వంటి పదార్ధమైన [[ట్యునిసిన్]] (Tunicin) రక్షణ కొరకు, కవచము లేక కంచుకముగా ఏర్పడి ఉంటుంది. అందువలన "ట్యునికేటా" అని పేరు వచ్చింది.
* జలశ్వాస మరియు పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
* శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
* పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
* జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.
* [[శ్వాసక్రియ]] కవచము మరియు మొప్పచీలికల వలన జరుగుతుంది.
* [[రక్తప్రసరణ వ్యవస్థ]] వివృత పద్ధతిలో ఉంటుంది. [[గుండె]] సరళంగా నాళికాయుతంగా ఉండి, రక్తము ముందుకు వెనుకను ప్రవహిస్తుంది.
* [[రక్తము]] వెనడోసైట్స్ ను కలిగి, సముద్ర నీటి నుండి వెనిడియమ్ ను గ్రహిస్తాయి.
* విసర్జన క్రియ నాడీ గ్రంధి, జఠర నిర్గమ గ్రంధి మరియు వృక్కకోశము వలన జరుగుతుంది.
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/యూరో_కార్డేటా" నుండి వెలికితీశారు