యూరో కార్డేటా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
* [[రక్తము]] వెనడోసైట్స్ ను కలిగి, సముద్ర నీటి నుండి వెనిడియమ్ ను గ్రహిస్తాయి.
* విసర్జన క్రియ నాడీ గ్రంధి, జఠర నిర్గమ గ్రంధి మరియు వృక్కకోశము వలన జరుగుతుంది.
* అభివృద్ధి అప్రత్యక్షంగా ఉండి, నీటిలో స్వేచ్ఛగా ఈదే డింభకదశను కలిగివుంటుంది.
* ఈ జీవులు తిరోగామి రూపవిక్రియను ప్రదర్శిస్తాయి.
* ఉభయ లైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగిక మరియు అలైంగిక పద్ధతిలో జరుగుతుంది.
 
==వర్గీకరణ==
* అసిడియేసియా (Ascidiacea) :
* థాలియేసియా (Thaliacea) :
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/యూరో_కార్డేటా" నుండి వెలికితీశారు