డెబియన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox OS
| logo = [[File:Debian-OpenLogo.svg|Debian logo|50px]]
| screenshot = [[File:DebianSqueeze.png|300px|డెబియన్ 6.0 ("స్క్వీజ్") యొ క్క తెరచాప]]
| caption = గనోమ్ తో డెబియన్ గ్నూ/లినక్స్ 6.0 ("స్క్వీజ్")
| developer = డెబియన్ ప్రోజెక్ట్
| family = యునిక్స్ వంటి
| working_state = ప్రస్థుతపు
| source_model = ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాప్ట్వేర్
| released = {{Start date|df=yes|1993|08|16}}
| frequently_updated = yes
| language = 65 భాషలకు పైగా
| updatemodel = APT
| package_manager = [[dpkg]]
| supported_platforms = [[X86|i386]], [[X86-64|amd64]], [[PowerPC]], [[SPARC]], [[DEC Alpha]], [[ARM architecture|ARM]], [[MIPS architecture|MIPS]], [[PA-RISC]], [[IBM eServer zSeries|S390]], [[IA-64]]
| kernel_type = [[Monolithic kernel|Monolithic]] ([[Linux kernel|Linux]], [[FreeBSD]]), [[Microkernel|Micro]] ([[GNU Hurd|Hurd]])
| userland = [[GNU Core Utilities|GNU]]
| ui = [[GNOME]], [[KDE Plasma Workspaces|KDE Plasma Desktop]], [[Xfce]], మరియు [[LXDE]]
| license = ఫ్రీ సాప్ట్వేర్, ముఖ్యంగా GNU GPL, మరియు ఇతర లైసెన్సులు
| website = [http://www.debian.org/ www.debian.org]
}}
డెబియన్ అనేది ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం, ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ ప్రత్యేకంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద ఉన్న సాప్ట్వేర్లు మరియు ఇతర ఫ్రీ సాప్ట్వేర్ల లైసెన్సుల మీద ఉన్న సాప్ట్వేర్ల కూర్పు.లినక్స్ కెర్నలు మరియు గ్ను ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడటం వలన దీనిని డెబియన్ గ్నూ/లినక్స్ గా వ్యవహరిస్తారు, ఇది గ్నూ/లినక్స్ పంపకాలలో ఒక ప్రజాదరణ పొందిన పంపకం.స్థాపించి వాడుకోవటానికి తయారుగా ఉన్న వేల సాప్ట్వేర్ల ప్యాకేజీలు కలిగిన నిధులను అందుబాటులో ఉండేటట్లు దీనిని పంచుతారు.యునిక్స్ మరియు ఫ్రీ సాప్ట్వేర్ తత్వాలను తప్పనిసరిగా పాటించే పంపకంగా దీనిని వ్యవహరిస్తారు.డెబియన్ను డెస్క్టాపు వలె అదేవిధంగా సెర్వర్ ఆపరేటింగ్ సిస్టంగా కూడా వాడుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/డెబియన్" నుండి వెలికితీశారు