శోభన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా, కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు.
కొన్ని కాంబినేషన్ చిత్రాలు: [[నందమూరి తారక రామారావు | ఎన్‌టీ్ఆర్ఎన్‌టీఆర్]] తో: [[ఆడపడుచు]], [[విచిత్ర కుటుంబం]]. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో: [[పూలరంగడు]], [[బుద్ధిమంతుడు]]. [[కృష్ణ]]తో: [[మంచి మిత్రులు]], [[ఇద్దరు దొంగలు]]
 
అతనికున్న బిరుదులు: '''నటభూషణ''', '''సోగ్గాడు''', '''ఆంధ్రా అందగాడు'''.
 
==ఆణిముత్యాలు==
శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.
"https://te.wikipedia.org/wiki/శోభన్_బాబు" నుండి వెలికితీశారు