చర్చ:హిందూమతము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 06:36, 1 మార్చి 2010 (UTC)
* ధన్యవాదాలు రహమ్తుల్లా గారూ. హిందూ అన్నది ఒక జాతి సంస్కృతి అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. సింధూ నదీ తీరాన విలసిల్లిన సంస్కృతికి హిందూ అన్న పేరు వచ్చింది. మనమంతా ఒక్కటే అన్న మీ భావనకు జోహార్లు. జాతి, మతము, దేశము దాటి విశ్వమానవ సౌభాత్రం వైపు అడులు వేయటమే మనిషి కర్తవ్యం.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] 15:27, 1 మార్చి 2010 (UTC)
==సనాతన ధర్మము==
సనాతన ధర్మము హిందూమతానికి అసలు పేరేమోనని అనుమానం. తెలిసిన సభ్యులెవరైన దయచేసి సరిచేయండి. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 16:07, 10 ఫిబ్రవరి 2011 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:హిందూమతము" నుండి వెలికితీశారు
Return to "హిందూమతము" page.