రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
=== ప్రదర్శనలు ===
సందర్శకుల కొరకు నిర్వహిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీకునడానికి అనువుగా ఎర్పాట్లు చేసి ఉన్నారు. బహిరంగంగా కొందరు అప్పుడప్పుడూ ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. సందర్శకులు ఆ ప్రదర్శనలను చూసి ఆనందిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు