బి.జయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:b_jayamma_in_thyagayya1946.jpg|right|thumb|[[త్యాగయ్య (1946 సినిమా)|త్యాగయ్య]] చిత్రంలో బి.జయమ్మ]]
[[దస్త్రం:gubbi_veeranna_and_jayamma.jpg|thumb|భర్త గుబ్బి వీరన్నతో జయమ్మ]]
బి.జయమ్మ/ '''గుబ్బి జయమ్మ''' ([[1915]] - [[1988]]) ప్రముఖ [[కన్నడ సినిమా]] మరియు రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన [[గుబ్బి వీరన్న]] నాలుగవ భార్య<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm</ref>. జయమ్మ, [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వము వహించిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] తో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.
 
"https://te.wikipedia.org/wiki/బి.జయమ్మ" నుండి వెలికితీశారు