రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:File:Ramoji Film City.jpg|thumb\right|200px|<center>రామోజీ ఫిల్మ్ సిటీ</center>]]
రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫిలింసిటీగా పేరుగామ్చినది. ఇది హైదరాబాదు నుంచి [[విజయవాడ]] వెళ్ళు 7వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో<ref>http://www.ramojifilmcity.com/flash/film/film_makers_guide.html?h=4</ref> ఉన్నది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక బాషా చిత్రాలు, టెలివిజన్ సీరియల్‌లు నిర్మించబడ్డాయి.
=== చూడదగిన విశేషాలు ===
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు