కల్వకుంట్ల చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''కల్వకుంట్ల చంద్రశేఖర రావు''' ('''Kalvakuntla Chandrashekar Rao''') (జ: [[17 ఫిబ్రవరి]], [[1954]]) 15వ [[లోక్‌సభ]] సభ్యుడు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]]కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభలో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] నుండి విజయం సాధించాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref> కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ0ద్ర ప్రజల గౌరవ0 నెషనల్ లెవల్ లొ మ0టకలిపాడు. వీడు ఒక అవకాశవాది. అ0తమాత్రమె కాక ఆ0ద్ర జాతి ని విడకొట్టాలని పన్నాగ0 పన్నాడు.
 
ఇతడు మొదట [[తెలుగుదేశం పార్టీ]]లో సభ్యుడు. [[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరవాత కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.