ఈక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఈక''' (Feather) బహువచనం '''ఈకలు''' పక్షుల బాహ్యచర్మము నుండి అభివృద్ధి చె...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఈక''' (Feather) బహువచనం '''ఈకలు''' పక్షుల బాహ్యచర్మము నుండి అభివృద్ధి చెంది, జీవి శరీరాన్ని కప్పుతూ బాహ్య అస్థిపంజరముగా ఏర్పడుతుంది. ఈకల అమరిక మరియు విస్తరణను టెరిలాసిస్ (Pterylosis) అని అంటారు. [[రాటిటే]] లేదా ఎగరలేని పక్షులలో ఈకలు ఒకే రీతిలో విస్తరించి ఉంటాయి. [[కారినేటా]] లేదా ఎగిరే పక్షులలో ఈకలు క్రమ శ్రేణులలో అమరి ఉంటాయి. ఈ శ్రేణులను పిచ్ఛ ప్రదేశాలు (Pterylae) అని, వీటి మధ్యనున్న ఖాళీ స్థలాలను అపిచ్ఛక ప్రదేశాలు (Apterylae) అని అంటారు. [[మెలనిన్]] (Melanin) వర్ణ పదార్ధము ఉండటము వలన ఈకలు వివిధ వర్ణాలలో ఉంటాయి.
 
==రకాలు==
ఈకలు మూడు రకాలు. అవి :
* క్విల్ ఈకలు : ఇవి రెక్కలను, తోకను కప్పుతూ ఎగరటానికి సహాయపడతాయి.
* దేహ పిచ్ఛాలు : ఇవి శరీరమును కప్పు ఉంటాయి.
* రోమ పిచ్ఛాలు : ఇవి దేహ పిచ్ఛాల మధ్య ఉంటాయి.
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు