ఈక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==క్విల్ ఈక నిర్మాణము==
[[File:Parts of feather modified.jpg|thumb|'''Parts of a feather:'''
1. Vane
2. Rachis
3. Barb
4. Afterfeather
5. Hollow shaft, calamus]]
[[File:Parrot-feather.jpg|thumb|Featherstructure of a [[Blue-and-yellow Macaw]]]][[File:FeatherMagnified.JPG|thumb|[[Budgerigar]] feather, magnified, showing interlocking barbules]]
క్విల్ ఈకలు పొడవుగా ఉంటాయి. ప్రతి ఈకలో మధ్య అక్షము మరియు విస్తరించిన పిచ్ఛపాలము ఉంటాయి. మధ్య అక్షపు సమీపాగ్ర భాగమును కెలామస్ లేదా క్విల్ అని, దూరాగ్ర భాగమును విన్యాసాక్షము లేక షాఫ్ట్ అని అంటారు.
* కెలామస్ (Calamus) : కెలామస్ లేదా క్విల్ బోలుగా, గొట్టము వలె ఉండి పాక్షిక పారదర్శకముగా ఉంటుంది. దీని అడుగు భాగము బాహ్యచర్మపు పుటిక లోనికి చొచ్చుకొని ఉంటుంది. కెలామస్ చివర చిన్న [[రంధ్రము]] ఉంటుంది. దీనిని నిమ్ననాభి అంటారు. ఈ రంధ్రము ద్వారా అంతశ్చర్మపు సూక్షాంకురము ఒకటి ఈక లోపలికి వెళుతుంది. దీనిని పిచ్ఛ సూక్ష్మాంకురము అని అందురు. దీని ద్వారా రక్త కేశనాళికలు ప్రవేశించి పెరిగే ఈకకు పోషక పదార్ధాలను, వర్ణకాలను సరఫరా చేస్తుంది.

[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు