ఈక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
===రోమ పిచ్ఛాలు===
దేహ పిచ్ఛాల మధ్య ఖాళీలలో ఈ రోమ పిచ్ఛాలు (Filoplumes) ఉంటాయి. ఇవి చిన్నవిగా, సున్నితముగా, దారాల వలె ఉంటాయి. ప్రతి రోమ పిచ్ఛము పొట్టిగా ఉన్న దృఢమైన కెలామస్ ను, పొడవైన బలహీనమైన విన్యాసాక్షమును కలిగి దూరాగ్ర భాగములో మాత్రమే కంటకాలను, కంటక కీలితాలను కలిగి ఉంటాయి. ఈ పిచ్ఛాలు జీవి దేహము మీద ఉన్న అన్ని ఈకలను తొలగించిన తర్వాత కనిపిస్తాయి.
 
===నూగుటీకలు===
బాల్యదశలో దేహాన్ని కపి ఉండే సున్నితమైన ఊలు వంటి చిన్న రోమాలను నూలుటీకలు (Down feathers or Plumules) అంటారు. ప్రౌఢదశలో వీటి స్థానములో దేహ పిచ్ఛాలు ఉంటాయి. ప్రతి నూగుటీక యొక్క కెలామస్ భాగము చర్మము లోనికి చొచ్చుకొని ఉండి, పలుచని క్షీణించిన విన్యాసాక్షమును కలిగి పొడవైన కంటకాలు మరియు చిన్న కంటక కీలితాలను కలిగి ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు