శిలలపై శిల్పాలు చెక్కినారు (పాట): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శిలలపై శిల్పాలు చెక్కినారు''' 1962లో విడుదలైన [[|మంచి మనసులు]] చిత...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శిలలపై శిల్పాలు చెక్కినారు''' [[1962]]లో విడుదలైన [[మంచి మనసులు (పాట1962 సినిమా)|మంచి మనసులు]] చిత్రంలోని పాట. ఈ పాటను [[ఘంటసాల]] ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకి [[కె.వి.మహదేవన్]] అద్భుతమైన సంగీతం అందించారు. సాహిత్యం అందించింది [[ఆచార్య ఆత్రేయ]].
 
==విశేషాలు==
 
[[అక్కినేని నాగేశ్వరరావు]], [[షావుకారు జానకి]] మీద చిత్రీకరించిన ఈ పాట, చాలా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ పాటను విజయనగర సామ్రాజ్య శిల్పకళకు నెలవైన [[హంపి]]లో చిత్రీకరించారు. అంతేకాక ఈ పాటలో [[1956]]లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు [[బి.యస్.రంగా]] అనుమతితో పెట్టారు. ఈ పాట ప్రింటింగులో రంగా స్వయంగా పాల్గొన్నారు. ఆ సన్నివేశాలలో [[శ్రీకృష్ణదేవరాయలు]]గా [[ఎన్.టి.రామారావు]] కనిపిస్తారు, చిన్న విచిత్రమేమిటంటే [[తెనాలి రామకృష్ణ]]గా నాగేశ్వరరావు కూడా కనిపిస్తారు. ఎంతో గంభీరంగా సాగే ఈ పాట, చివరికి మృదువుగా, ప్రశాంతంగా సమాప్తమవుతుంది.
 
==పాట==