వీణ: కూర్పుల మధ్య తేడాలు

చి 115.108.116.60 (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు
కొంత సమాచారం చేర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:Saraswati.jpg|thumb|right|200px|[[సరస్వతి]], సంగీతపు దేవి, ఈమె చేతిలో [[వీణ]].]]
'''వీణ''' ([[కన్నడ]]:ವೀಣೆ [[తమిళం]]:வீணா) తీగలు మీటుతూ [[సప్తస్వరాలు]] అందించే [[సంగీత వాయిద్యము]]. వీణ [[సరస్వతి]] హస్త భూషణం> వీణ ప్రముఖంగా [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత కచేరీ]]లలో వినియోగిస్తారు. వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు.
పంక్తి 7:
వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
 
ఆంధ్ర ప్రదేశ్‌లోని [[విజయనగరం]] జిల్లా [[బొబ్బిలి]] వీణలను తయారుచేయడంలో ప్రసిద్ధిచెందింది. వీణలలో చాలా రకాలు ఉన్నాయి. తంజావూరు వీణలను పనస కర్రతో తయారుచేస్తారు. మైసూరులో నల్లకర్రతో తయారుచేస్తారు. కేరళ లోని త్రివేండ్రం లో కూడా వీణలు తయారు చేస్తారు.<ref>http://www.thehindu.com/life-and-style/kids/article1454342.ece</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వీణలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/వీణ" నుండి వెలికితీశారు