గుండ్లకమ్మ నది: కూర్పుల మధ్య తేడాలు

మరో బొమ్మ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''గుండ్లకమ్మ''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]], [[ప్రకాశం]], [[గుంటూరు]] జిల్లాలలో ప్రవహించే నది. [[కృష్ణా నది]] మరియు [[పెన్నా నది]] మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది.
[[ఫైలు:Nemiligundam jalapatham.JPG|right|thumb| 2,900 అడుగుల ఎత్తున ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ వేగం పుంజుకొని [[రాచర్ల]] మండలం, [[జె. పుల్లలచెరువు]] గ్రామం సమీపాన నెమలిగుండం జలపాతాన్ని ఏర్పరుస్తుంది<ref>[http://books.google.com/books?id=ngK2AAAAIAAJ&pg=PA151&dq=nemaligundam#v=onepage&q=nemaligundam&f=false Imperial gazetteer of India] provincial series, Volume 17 పేజీ.171</ref>]]
ఇది కర్నూలు జిల్లా [[నంద్యాల]], [[ఆత్మకూరు, కర్నూలు|ఆత్మకూరు]] మండలాల సరిహద్దులో [[నల్లమల్ల కొండలలోనికొండల|నల్లమల్ల కొండలు]] లోని [[గుండ్ల బ్రహ్మేశ్వరము]] వద్ద 800 మీటర్ల ఎత్తులో పుడుతుంది. కొండలనుండి కిందకు దిగి పల్లపు ప్రాంతానికి రాగానే ఇది [[కంభం చెరువు]]ను, [[మార్కాపురం చెరువు]]ను యేర్పరచుతుంది. ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలము, [[ఉలిచి]] గ్రామము వద్ద [[బంగాళాఖాతం]] లో కలుస్తుంది.
[[ఫైలు:Sura beswara kona vadda gala gundalakamma.JPG|left|thumb|[[కంభం]] మండలం, తురిమెళ్ళ గ్రామం వద్ద గుండ్లకమ్మ]]
చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు మరియు చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు. ఈనది మొత్తం పొడవు 220 కిలోమీటర్లు.
"https://te.wikipedia.org/wiki/గుండ్లకమ్మ_నది" నుండి వెలికితీశారు