నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 26:
[[ఫైలు:Nallamalla forest.JPG|right|thumb|300px|గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు]]
'''నల్లమల''' ([[ఆంగ్లం]] : '''The Nallamalais''') (''సాహిత్యపరంగా.''"నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల్ల శ్రేణి) ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]]లో ఒక భాగం. ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ఐదుజిల్లాలలో ([[కర్నూలు జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[గుంటూరు జిల్లా]], [[ప్రకాశం జిల్లా]] మరియు [[కడప జిల్లా]]) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి [[కృష్ణా నది]] మరియు [[పెన్నా నది|పెన్నా నదుల]]కు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి [[నల్లమల అడవులు]] అని వ్యవహరిస్తారు. ఈ కొండల
==భూగర్భ శాస్త్రము==
|