గురజాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=గురజాల||district=గుంటూరు|mandal_map=Gunturu mandals outline03.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గురజాల|villages=10|area_total=|population_total=62240|population_male=31350|population_female=30890|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.98|literacy_male=64.40|literacy_female=39.35}}
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[గుంటూరు]] జిల్లాలోని పట్టణం, మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రం. గురజాల చారిత్రకంగా చాలా ప్రశస్తి గల పట్టణం. [[హైహయ వంశము|హైహయ వంశపు]] రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, [[మాచెర్ల|మాచర్ల]] ను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే '''ఆంధ్ర కురుక్షేత్రం'''గా పేరుగాంచిన [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధము]].
==[[రెవెన్యూ డివిజన్‌]] ప్రతిపాదన==
గుంటూరు జిల్లాలో గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు 1997లో ప్రతిపాదించారు.నరసరావుపేట డివిజన్‌ నుండి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల ను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది.పల్నాడులోని వెల్దుర్తి, రెంటచింతల, విజయపురిసౌత్‌, మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట వెళ్ళాలంటే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మాచర్ల నుంచి నరసరావుపేటకు 80 కిలోమీటర్ల దూరం.
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు