ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము తొలగిస్తున్నది: fj:Andra Pradesh
పంక్తి 45:
 
 
ఆంధ్రతెలుగు ప్రజల కోరికపై [[1956]], [[నవంబరు 1]] న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]] ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. [[నీలం సంజీవరెడ్డి]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు