ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: af:Uttar Pradesj
చి యంత్రము మార్పులు చేస్తున్నది: af:Oetarpradesj; cosmetic changes
పంక్తి 24:
footnotes = <sup>†</sup> అదనంగా ఆరు కొత్త జిల్లాలను యేర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చా దశలో ఉన్నది |
}}
'''ఉత్తర ప్రదేశ్''' (Uttar Pradesh, [[హిందీ]]: &#2313;&#2340;&#2381;&#2340;&#2352;उत्तर &#2346;&#2381;&#2352;&#2342;&#2375;&#2358;प्रदेश, [[ఉర్దూ]]: &#1575;&#1578;&#1585;اتر &#1662;&#1585;&#1583;&#1740;&#1588;پردیش) భారతదేశంలో అతి పెద్ద జనాభా గల రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము [[లక్నో]]. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం [[అలహాబాదు]]లో ఉన్నది. ఇంకా [[ఆగ్రా]], [[అలీగఢ్]], [[అయోధ్య]], [[వారాణసి]], [[గోరఖపూర్]], [[కాన్పూర్]] ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున [[ఉత్తరాంచల్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఝార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన [[నేపాల్]] తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది.
 
 
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా [[గంగా యమునా మైదానప్రాంతం]]లో విస్తరించి ఉన్నది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో [[పార్లమెంట్]] చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉన్నది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - [[చైనా]], [[ భారత్]], [[అమెరికా సంయుక్త రాష్త్రాలు]], [[ఇండొనేషియా]], [[బ్రెజిల్]]. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
 
భారత దేశంలో ఆర్ధిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)
 
== ప్రాచీన చరిత్ర ==
 
[[గంగా]] [[యమునా]] పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండీ ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీ తో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.
పంక్తి 39:
అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్ర్యము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాంచల్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.
 
== ప్రాంతాలు ==
 
* వాయువ్య ప్రాంతం - రోహిల్ ఖండ్
పంక్తి 51:
{{:భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తర ప్రదేశ్}}
 
== భాషలు ==
 
[[హిందీ]], [[ఉర్దూ]] - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "[[ఖరీబోలీ]]" (కడీబోలీ) భాష [[హిందీ]] మరియు [[ఉర్దూ]] భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. [[లక్నో]]లో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, [[భోజపురి]] భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, [[బీహారు]], [[నేపాల్]] లలో విస్తరించి ఉన్నారు.
 
 
== రాజకీయాలు ==
 
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. [[జవహర్ లాల్ నెహ్రూ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[చరణ్ సింగ్]], [[వి.పి.సింగ్]] ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. [[అటల్ బిహారీ వాజపేయి]] కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి [[బహుజన ప్సమాజవాదీ పార్టీ]]కి చెందిన [[మాయావతి]].
 
== ఆర్ధిక వ్యవస్థ ==
 
 
== విద్యా వ్యవస్థ ==
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు.
పంక్తి 72:
 
 
== పర్యాటక ప్రాంతాలు ==
[[బొమ్మదస్త్రం:Taj Mahal in March 2004.jpg|thumb|right|[[తాజ్ మహల్]]]]
 
== ఇవి కూడా చూడండి ==
* [[ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
 
== బయటి లింకులు ==
* [http://www.upgov.nic.in/ ఉత్తర ప్రదేశ్ అధికారిక వెబ్‌సైటు]
* [http://mapsofindia.com/maps/uttarpradesh/h3s3105.htm రైల్వే పటం]
{{భారతదేశం}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్]]
Line 91 ⟶ 92:
[[ml:ഉത്തർ‌പ്രദേശ്]]
[[ace:Uttar Pradesh]]
[[af:Uttar PradesjOetarpradesj]]
[[ar:أتر برديش]]
[[az:Uttar Pradeş]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు