ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆండ్ర శేషగిరిరావు''' ([[1902]] - [[1965]]) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] నరసాపురం తాలూకా కొడమంచిల[[కొడమంచిలి]] గ్రామంలో [[1902]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో తెలుగు పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు