క్రోధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు కెరోటిడ్‌ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
కోప పడుడి గాని పాపము చేయకుడి అని బైబిల్ భోధి౦చుచువది
మార్చి మొదటివారంలో 'క్రోధం'
 
 
మాధవన్ తమిళంలో నటించిన చిత్రం 'తంబి'. 'క్రోధం' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఎస్వీ రమణ, నవీన్ నిర్మాతలు. మాధవన్ సరసన పూజ నాయికగా నటించింది. శ్రీమాన్ దర్శకుడు. సెన్సార్ పూర్తయింది. మార్చి మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ "పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మాధవన్ పాత్ర ఆకట్టుకుంటుంది. పూజ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని మేళవించిన చిత్రమిది. విద్యాసాగర్ మంచి బాణీలను అందించారు. పాటలను త్వరలోనే విడుదల చేస్తాం.
తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. బిజుమీనన్, వడివేలు ఇతర కీలక పాత్రధారులు. సంగీతం: విద్యాసాగర్, మాటలు: ఘంటసాల రత్నకుమార్.
 
 
 
 
[[వర్గం:మానసిక శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/క్రోధం" నుండి వెలికితీశారు