ఓం నమో శివరుద్రాయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని ...
(తేడా లేదు)

13:19, 23 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

ఓం నమో శివరుద్రాయ 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని భక్తి గీతం.

పాట

ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ

ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ

ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ

ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ