"ఓం నమో శివరుద్రాయ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని ...)
 
 
==పాట==
పల్లవి :
 
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ
 
 
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
 
 
చరణం 1 :
 
ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా
 
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా
 
ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా
 
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా
 
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
 
లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ
 
ఏయ్ నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/586029" నుండి వెలికితీశారు