అల్లరి నరేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =అల్లరి నరేష్
| residence =[[హైదరాబాదు]],[[ఆంధ్రప్రదేశ్]]
| other_names =నరేష్
| image =Allarinaresh.jpg
| imagesize =200px
| caption =
| birth_name =ఈదర నరేష్
| birth_date ={{Birth date and age|1982|6|30}}
| birth_place ={{flagicon|India}} [[కోరుమామిడి]], [[ఆంధ్రప్రదేశ్]], [[ఇండియా]]
| native_place =[[కోరుమామిడి]], [[పశ్చిమ గోదావరి]]
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =[[సినిమా నటుడు]]
| father =ఇ.వి.వి.సత్యనారాయణ
| children =
| mother =సరస్వతి కుమారి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
|signature =
}}
'''నరేష్''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఈ.వీ.వీ.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. ''[[అల్లరి]]'' అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం [[రాజేంద్ర ప్రసాద్]] గా పేరొందాడు. 'గమ్యం' చిత్రంలో 'గాలి శీను' పాత్ర, 'శంభో శివ శంభో'లో 'మల్లి' పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.
 
==చిత్రాలు==
# [[అల్లరి]]
# [[ధనలక్ష్మీ ఐ లవ్ యు]]
# [[తొట్టిగ్యాంగ్]]
# [[జూనియర్స్]]
# [[ప్రాణం]]
# [[మా అల్లుడు వెరీగుడ్డు]]
# [[నేను]]
# [[కురుంబు]]
# [[నువ్వంటే నాకిష్టం]]
# [[డేంజర్]]
# [[పార్టీ]]
# [[కితకితలు]]
# [[రూమ్ మేట్స్]]
# [[గోపి-గోడ మీద పిల్లి]]
# [[అత్తిలి సత్తిబాబు ఎల్ కెజి]]
# [[అల్లరే అల్లరి]]
# [[పెళ్ళైంది కానీ...]]
# [[సీమ శాస్త్రి]]
# [[సుందరా కాండ]]
# [[విశాఖా ఎక్స్ ప్రెస్]]
# [[పెళ్ళి కాని ప్రసాద్]]
# [[గమ్యం]]
# [[బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్]]
# [[సిద్దు From సికాకులం]]
# [[బ్లేడ్ బాబ్జి]]
# [[దొంగల బండి]]
# [[ఫిట్టింగ్ మాస్టర్]]
# [[బెండు అప్పారావ్ ఆర్ఎంపి]]
# [[శంభో శివ శంభో]]
# [[రాంబాబు గాడి పెళ్ళాం]]
# [[ఆకాశ రామన్న]]
# [[బెట్టింగ్ బంగార్రాజు]]
# [[శుభప్రదం]]
# [[సరదాగా కాసేపు]]
# [[కత్తి కాంతారావు]]
# [[అహా నా పెళ్ళంట]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1982 జననాలు]]
 
[[వర్గం: తెలుగు సినిమా నటులు]]
[[en:Allari naresh]]
"https://te.wikipedia.org/wiki/అల్లరి_నరేష్" నుండి వెలికితీశారు