చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఆంధ్రా దిలీప్ కుమార్ గ ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. హీరోగానేకాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గా ప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి [[శారద]] ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] వీరిని ప్రోత్సహించారు.
[[దస్త్రం:[[దస్త్రం:Example.jpg]]]]
 
==చిత్ర సమాహారం==
*శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)
"https://te.wikipedia.org/wiki/చలం_(నటుడు)" నుండి వెలికితీశారు