మచిలీపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
population_density=|population_as_of = 2001 |
area_magnitude= చ.కి.మీ=|literacy=71.46|literacy_male=76.67|literacy_female=66.24}}
'''మచిలీపట్నం''' (మచిలీపట్టణం) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా]] కు ముఖ్యపట్టణం మరియు తీర పట్టణం. దీనిని '''బందరు''' లేదా '''ముసలిపట్నము''' లేదా '''ముసుల''' అని కూడా పిలుస్తారు.<ref>[http://www.helsinginsanomat.fi/english/article/1076152947818 Helsingin Sanomat - Mother Hyny - Finnish mission worker]</ref> ఈ పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్ధం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని '''మైసలోస్''' (టోలిమి) '''మసిలా''' (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది.<ref>[http://www.wuys.com/news/Article_Show.asp?ArticleID=8303]</ref>. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్ధములో [[బ్రిటిషు|బ్రిటీష్ వారు]], [[ఫ్రాన్స్|ఫ్రెంచ్ వారు]] [[డచ్|డచ్ వారు]] ఇక్కడనుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉన్నది. ఈ పట్టణం '''కలంకారీ అద్దకం''' పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, [[బందరు లడ్డు]] లకి ప్రసిద్ధి.<ref>[http://www.andhrakitchen.com/showrecipe.php?catid=19&strow=24&id=937 Preparation of Bandar Laddu]</ref><ref>[http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/17/stories/2004031700900400.htm Heralding spring]</ref><ref>[http://www.hinduonnet.com/thehindu/mp/2002/10/21/stories/2002102100970200.htm Catering for the Sweet tooth] </ref> [[ఒంగోలు]], మచిలీపట్నం మధ్య నున్న తీర ప్రాంతం తరచు తుఫాను మరియు వరదల బారిన పడుతుంటుంది. [[బియ్యము]], నూనె గింజలు, బంగారపు పూత నగలు మరియు వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు.మచిలీపట్టణం ను0చి విశాఖ పట్టణ0, సికి0ద్రాబాదు, తిరుపతి ,విజయవాడ గు0టూరు ప్రా0తాలకు ప్రతి రొజూ రైళ్ళు మరియు బస్సు లు కలవు.
 
==చారిత్రక ప్రశస్తి==
"https://te.wikipedia.org/wiki/మచిలీపట్నం" నుండి వెలికితీశారు