భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
* ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు.
* ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.
* 1929 లో మనదేశం తొలి టాకీ చిత్రాన్ని చూసింది. అది యూనివర్సల్ వారి 'ది మెలోడీ ఆఫ్ లవ్' అది విపరీతంగా ఆకర్షించడంతో, భారతీయ చిత్ర నిర్మాతలు తామూ శబ్ద చిత్రాలు తియ్యాలని ఉత్సాహ పడ్డారు. 'ఆలంఆరా' తిసిన "ఆర్దేషిర్ ఇరానీయఏఇరానీ" యే తెలుగు 'భక్త ప్రహ్లాద' కూడా తీశారు. అప్పుడు సంగీత దర్శకులు అంటూ లేరు. ఉన్న వరసల్నే, వాడుకున్నారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. 'భక్త ప్రహ్లాద' లో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, చాలా చోట్ల మాట వినిపించకపోయినా, ప్రేక్షకులు మాత్రం విరగ బడి చూశారు. ఈ రోజుల లెక్కల్లో అది ఆనాడు 'సూపర్ డూపర్ హిట్ సినిమ.బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇవాళ్టిది కాదు. 'భక్త ప్రహ్లాక్ష' సమయంలోనే వుంది. నాలుగు అణాల టిక్కట్లను, నాలుగు రూపాయలకి 'ఆలంఆరా' కి కొన్నట్టే, "భక్త ప్రహ్లాద" కీ కొన్నారు.
 
==బయటి లింకులు, వనరులు ==