శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],
[[జయప్రద]],
[[బి.పద్మనాభం|పద్మనాభం]],
[[జగ్గయ్య]],
[[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]],
[[జి.వరలక్ష్మి]],
[[అల్లు రామలింగయ్య]],
[[రమాప్రభ]]|

==కధాంశం==
నిరుధ్యోగి అయిన కృష్ణ ఒక క్రిష్టియన్ ఇంట్లో ఉధ్యోగం కోసం క్రిష్టియన్గా నాటకం అడుతుంటాడు. ఇంటి వారి కూతురు అతడిని ప్రేమిస్తుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నపుడు అతడు హిందువు అని తెలుస్తుంది. ఇది తెలిసిన ఇంటి యజమాని తన పూర్వాశ్రమంలో తను కూడా ఇదే విధంగా చేసానని, అలానే ఆ ఇంటికి అల్లుడిగా మారానని, తన మామగారికి కూడా తన గురించి తెలుసునని చెప్పి అతడిని తన కూతిరి భర్తగా చేస్తాడు.

==పాటలు==