ముక్తేశ్వరం (అయినవిల్లి మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==దేవాలయాలు==
 
[[బొమ్మ:Mukteswaram.Siva Temple.JPG|thumb|right|300px|సోమేశ్వరస్వామి దేవస్థానం]]
;ముక్తేశ్వరాలయం, క్షణ ముక్తేశ్వరాలయం
ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు [[శివాలయములు]] ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మహత్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్థల పురాణము ద్వారా తెలియుచున్నది.